Movies"నా పేరు సూర్య" బ్యూటిఫుల్ లవ్ మేకింగ్ సాంగ్.

“నా పేరు సూర్య” బ్యూటిఫుల్ లవ్ మేకింగ్ సాంగ్.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నా పేరు సూర్య. యాంగ్రీ సోల్జర్ గా బన్ని నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించగా విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు.మీ కోసం ఒక్క బ్యూటిఫుల్ లవ్ మేకింగ్ సాంగ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news