Moviesబన్ని కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేసిన నా పేరు సూర్య..!

బన్ని కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేసిన నా పేరు సూర్య..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బన్ని కెరియర్ లోనే హయ్యెస్ట్ గా జరిగిందని తెలుస్తుంది. యాంగ్రీ సోల్జర్ గా బన్ని అదరగొట్టేందుకు సిద్ధమవగా టీజర్ నుండి ఈ సినిమా అంచనాలను పెంచేసింది. న్యూ ఇయర్ కు వచ్చిన టీజర్ సినిమాపై బీభత్సమైన హైప్ క్రియేట్ చేసింది.

ఇక ఏరియాల వారిగా నా పేరు సూర్య ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో చూస్తే.

నైజాం : 20.2 కోట్లు

సీడెడ్ : 11.25 కోట్లు

ఉత్తరాంధ్ర : 8.5 కోట్లు

గుంటూరు : 5.5 కోట్లు

ఈస్ట్ : 5.2 కోట్లు

వెస్ట్ : 4.20 కోట్లు

కృష్ణా : 4.50 కోట్లు

నెల్లూరు : 2.60 కోట్లు

ఏపి, తెలంగాణా కలిపి 61.95 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 8.50 కోట్లు చేయగా రెస్ట్ ఆఫ్ వరల్డ్ మరో 7.2 కోట్లు చేసింది.

వరల్డ్ వైడ్ గా 77.65 కోట్ల బిజినెస్ చేసి బన్ని తన సత్తా చాటాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news