Moviesమహేష్ బాబు మురుగ దాస్ ల స్పైడర్ టీజర్... ఇష్...

మహేష్ బాబు మురుగ దాస్ ల స్పైడర్ టీజర్… ఇష్…

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.. అవును మహేష్ బాబు సినిమా విడుదలయి దాదాపు సంవత్సరం దాటింది. మహేష్ మురుగ దాస్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ సినిమా, నెలల తరబడి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ మధ్యనే ఈ సినిమా పేరు , ఫస్ట్ లుక్ , రిలీజ్ డేట్ లను విడుదల చేసారు. అయినా సరే దాహం తీరని ఫ్యాన్స్.. చిన్న టీజర్ అయినా రిలీజ్ చేయమని ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు.మొత్తానికి స్పైడర్ టీమ్ ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీజర్ ని విడుదల చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news