Gossipsమ‌హానుభావుడుపై కాసుల వాన....1స్ట్ వీక్ కలెక్షన్స్

మ‌హానుభావుడుపై కాసుల వాన….1స్ట్ వీక్ కలెక్షన్స్

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ హిట్.. తరువాత కాస్త త‌డ‌బ‌డినా డైరెక్ట‌ర్ మారుతి మ‌హానుభావుడుతో ఫాంలోకి వ‌చ్చాడు.క్లీన్ ఎంట‌ర్ టైన‌ర్ ని రూపొందించి బాక్సాఫీస్ కి బొనాంజాని అందించాడు.ద‌స‌రా కి విడుద‌లైన మూడు చిత్రాల‌లోనూ మంచి సినిమాగా నిల‌దొక్కుకోవ‌డ‌మే కాక క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా జేబు సాటిస్‌ఫేక్ష‌న్ ఇచ్చింద‌ని బ‌య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు చెబుతున్నారు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రం శ‌ర్వా కెరియ‌ర్  కో ప్ల‌స్ పాయింట్ గా నిలిచింది. మెహ్రీన్ పిర్జాద అందాలు ఈ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. త‌క్కువ థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ప్ప‌టికీ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో క్ర‌మ‌క్ర‌మంగా థియేట‌ర్ల సంఖ్య కూడా పెరిగింది. అదే స్థాయిలో క‌లెక్ష‌న్లు కూడా..! ఏరియాల వారిగా క‌లెక్ష‌న్ల వివ‌రాలివి..

నైజాం : రూ. 8,26,55,119

సీడెడ్ : రూ. 2,76,93,854

వైజాగ్ : రూ. 3,52,49,265

తూర్పు గోదావరి : రూ. 1,68,02,980

పశ్చిమ గోదావరి : రూ. 1,21,64,263

కృష్ణా : రూ. 1,21,08,406

గుంటూరు : రూ. 2,23,74,138

నెల్లూరు: రూ. 71,20,175

మొత్తం : రూ 22,61,68,200

అమెరికా : 3,90,00,000

కర్ణాటక : 4,50,00,000

రెస్ట్ ఆఫ్ ది వరల్డ్: 1,20,00,000

మొత్తం వసూళ్లు : రూ. 32.21 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news