Movies" మహానటి "Official టీజర్

” మహానటి “Official టీజర్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహానటి. సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రధాన పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తోంది.ఇటీవలే రిలీజైన సావిత్రి ఫస్ట్‌లుక్ టీజర్ ఇటు తెలుగు ప్రేక్షకులకు సహా అటు తమిళ ప్రజల్లోనూ జోరుగా వైరల్ అయ్యింది. జెమిని గణేషన్ అభిమానులు ఈ సినిమాలో ఏం సీక్రెట్స్ లీక్ చేస్తారా? అన్న ఉత్కంఠతోనూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో 20లక్షల వ్యూస్ దక్కించుకుంది టీజర్‌. మే 9న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా `మహానటి` చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహకాల్లో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news