Gossipsమహానటి కి రిలీజ్ ముందు పెద్ద దెబ్బ..!

మహానటి కి రిలీజ్ ముందు పెద్ద దెబ్బ..!

మహానటి సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు రిలీజ్ ముందు పెద్ద దెబ్బే తగిలింది. ఓ పక్క మార్చిలో రిలీజ్ అయిన రంగస్థలం బి, సి సెంటర్స్ లో ఆడుగుతుంటే.. భరత్ అనే నేను కలక్షన్స్ హంగామా కూడా బాగుంది.

ఇక లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే హడావిడి చేస్తుంది. ఈ టైం లో మహానటి ఏ మేరకు ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటుందని డౌట్ పడుతున్నారు. ఇక మహానటి వచ్చిన రెండు రోజులకే పూరి తనయుడితో చేసిన మెహబూబాని వదులుతున్నాడు.

ఆ సినిమా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి మహానటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి ఇన్ని సినిమాల మధ్య మహానటి ఎలాంటి అంచనాలను అందుకుంటుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news