Gossipsబిగ్ బాస్ కాంటేస్ట్ పైన ఫైర్ అయినా కుష్బూ !

బిగ్ బాస్ కాంటేస్ట్ పైన ఫైర్ అయినా కుష్బూ !

ఖుష్బూ ఫైర్ అయ్యారు

చిన్న ఖుష్బూ అంత‌కుమునుపే త‌న‌వంతుగా ఏం చెప్పాలో చెప్పేసింది

మొత్తంగా ఈ పెద్ద చిన్న ఖుష్బూలిద్ద‌రూ హీనాఖాన్ వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్ ఫైల్ చేశారు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట‌ర్ వేదిక‌గా ఏం చెప్పాలో చెప్పి .. వార్నింగ్ లాంటిదొక‌టి ఇష్యూ చేశారు.

వివ‌రాలిలా :: హిందీ బుల్లితెర నటి హీనాఖాన్ హీనాతిహీనంగా మాట్లాడింది..ద‌క్షిణాది తార‌ల ఎక్స్ పోజింగ్ ఓవ‌ర్ గాచేస్తార‌ని , ఇంకా రాయ‌డానికి వీల్లేని కొన్ని మాట‌ల్ని బిగ్ బాస్ షోలో వినిపించింది.ఈ వ్యాఖ్యలను సీనియర్‌ నటి ఖుష్బూ ఖండించారు.

గౌరవంగా ఎలా జీవించాలో అక్కడి వారు దక్షిణాది నుంచి నేర్చుకోవాలని మండిపడ్డారు. ‘హుందాగా ఎలా జీవించాలి అనే విషయంపై వారు (ఉత్తరాది నటీమణులు) దక్షిణాది నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎక్కడున్న వారు అక్కడే ఉంటున్నారు.

మన అమ్మాయిలు (నటీమణులు) వారిని దాటి ముందుకు దూసుకుపోతున్నారు’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు.ఇక చిన్న ఖుష్బూ హ‌న్సిక కూడా ఆమె మాట‌ల్ని త‌ప్పుప‌ట్ట‌డ‌మే కాక నోరు జాగ్ర‌త్త అని వార్నింగ్ ఇచ్చింది కూడా!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news