Gossips" కృష్ణార్జున యుద్ధం " ఇదేమి పబ్లిక్ టాక్ రా సామీ..ఇలా...

” కృష్ణార్జున యుద్ధం ” ఇదేమి పబ్లిక్ టాక్ రా సామీ..ఇలా కూడా చెప్తారా

నాచురల్ స్టార్ నాని హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. నాని డ్యుయల్ రోల్ లో మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఇక అనుపమ, రుక్సార్ లాంటి హీరోయిన్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు.

ఓవరాల్ గా కృష్ణార్జున యుద్ధం సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాని వరుస విజయాల ఫాంను ఈ సినిమా కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు.సినిమాలో నాని నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.ఈ సినిమా గురించి ఒక అభిమాని ఇచ్చిన రివ్యూ ఇపుడు చూదాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news