Movies'ఖైదీ నెంబర్ 150' వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా 28...

‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా 28 రోజుల వసూళ్ల వివరాలు

Megastar Chiranjeevi’s prestigious 150th project Khaidi no 150 still earning decent collections at the domestic box office.Movie crossed 100 crore share easily and here we are giving 28 days world wide collections.

సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ బాక్సాఫీస్ వద్ద ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. నాలుగో వారంలోనూ సంతృప్తికరమైన వసూళ్లు రాబట్టింది. ఇతర చిత్రాలో బరిలో ఉన్నప్పటికీ.. వాటికి ధీటుగా పోటీనిస్తూ దూసుకెళుతోంది. విశేషం ఏమిటంటే.. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా అంచనాలకు మించే డీసెంట్ కలెక్షన్లు కలెక్ట్ చేస్తోంది. తాజాగా ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ఈ మూవీ కలెక్షన్లు వివరాలే అందుకు నిదర్శనం.

ఏరియాల వారీగా 28 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 20.15
సీడెడ్ : 15.10
ఉత్తరాంధ్ర : 13.07
ఈస్ట్ గోదావరి : 9.55
వెస్ట్ గోదావరి : 7.01
కృష్ణా : 5.65
గుంటూరు : 7.20
నెల్లూరు : 3.50
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 81.23 కోట్లు (షేర్)
కర్ణాటక : రూ.9.10 కోట్లు
యూఎస్ఏ : రూ. 13.65 కోట్లు
రెస్ట్: రూ. 2 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు: రూ. 105.98 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news