Moviesమెగా ఫ్యాన్స్ ని మళ్ళీ గెలుకుతున్న కత్తి మహేష్... సూపర్ కౌంటర్...

మెగా ఫ్యాన్స్ ని మళ్ళీ గెలుకుతున్న కత్తి మహేష్… సూపర్ కౌంటర్ తో అల్లాడించిన మెగా ఫ్యాన్ !!

తమ వాదనలు వినిపించటం లో తప్పు లేదు గానీ ఎలా పడితే అలా పబ్లిక్ గా కామెంట్ చేయడమే కొంతమందిని పబ్లిక్ నుండి దూరం చేస్తుంది. తన వాక్ స్వాతంత్ర్యము హరిస్తున్నారంటూ ఆ మధ్య కొన్ని నెలల పాటు పవన్ ఫ్యాన్స్ కి క్రిటిక్ గా చెప్పుకుంటున్న కత్తి మహేష్ చిన్న పాటి యుద్ధమే జరిగింది. అయితే మొత్తానికి లోపల ఏమి జరిగిందో గాని కొన్నాళ్లు కత్తి చల్లబడ్డాడు. కానీ ఇప్పుడు రివ్యూ లని సినిమాల నుండి పోస్టర్లపై మళ్ళించాడు. అది కూడా మెగా మేనల్లుడు నటించిన ఇంటెలిజెంట్ పోస్టర్లని టార్గెట్ చేశాడు.

ఇంటెలిజెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై కత్తి ఏ విధంగా స్పందించాడో క్రింద మీరే చూడండి.

ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ తీసిన GST ని తెగ పొగిడిన ఇదే కత్తి మహేష్ ఇప్పుడు కొంచెం రొమాంటిక్ గా ఉన్న పోస్టర్ పై పడటం తో చిర్రెత్తిన మెగా ఫ్యాన్స్ కత్తి ని ఒక రేంజ్ లో వాయించేస్తున్నారు.మరీ ముఖ్యంగా ఒక అభిమాని పెట్టిన రిప్లై సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.క్రింద ఆ రిప్లై ని కూడా మీరు చూడవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news