Gossipsకళ్యాణ్ అనే ఎమ్మెల్యే తో కాజల్

కళ్యాణ్ అనే ఎమ్మెల్యే తో కాజల్

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో తన నటనతో,అందంతో టాప్ హీరోల సరసన నటిస్తూ తన క్రేజ్ ని పెంచుకుంటున్న హీరోయిన్ కాజల్ తెలుగు ఇండస్ట్రీ లో బిజీ షెడ్యూల్ తో సినిమాలు చేస్తుంది.ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం తెలుగు,తమిళ మరియు కనడ ఇండస్ట్రీ డైరెక్టర్లు పోటీపడుతున్నారు.

టాప్ హీరోల సరసన నటిస్తున్న కాజల్ కి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయ్.ఇది ఇలా ఉండగా మరొకవైపు ప్రొడ్యూసర్ మరియు హీరో గ మంచి సక్సస్ లో దూసుకుపోతున్నాడు  నందమూరి కళ్యాణ్ రామ్.  వీరి ఇద్దరు నటీనటులుగా ఉపేంద్ర మాధవ్(తొలి పరిచయం)డైరెక్టర్ గ ఎం ఎల్ ఎ(మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే మూవీ తెరెకెక్కనుంది.

దీనికి మణిశర్మ సంగీతం అందించగా  బ్యూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో టి జి విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్  గ  మూవీని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం లో  అభిమానుల్ని ఆకర్షించడానికి ఒక బారి ఫైట్ తీయబోతున్నారని దాని కోసం ఒక బారి సెట్ ని నిర్మిస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం.తాజాగా ఈ మూవీ  హీరోయిన్ గ నటిస్తున్న కాజల్ తన మొదటి లుక్ ని రిలీజ్ చేసారు.ఈ లుక్ లో కాజోల్ చల అందంగా క్యూట్ గ ఉంటుంది.kaja;l first look

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news