Gossipsఆ హీరోయిన్ రజినీకాంత్ చెల్లెలా..?

ఆ హీరోయిన్ రజినీకాంత్ చెల్లెలా..?

క‌బాలీ కాలా మ‌ధ్య 2.ఓ ఇలా వ‌రుస సినిమాలు

ర‌జ‌నీ కాంత్ ఒక్క నిమిషం కూడా తీరిక‌లేకుండా ఉంటే ఈ ప్రేమ గోలేంటి

ఈ పిల్ల గోలేంటి? క‌న్ ఫ్యూజ్ కాకుండ్రి.. వివ‌రం ఏందో ఆమెనీ అడిగి తెల్సుకుందాం రండి!!

‘ఆయన్ను చూసిన కొన్ని నిమిషాలపాటు నా నోట మాటరాలేదు. ఆయన పాదాలు తాకి, ఆశీర్వాదం తీసుకున్నా.రజనీ సర్‌కు పెద్ద, చిన్ననటులు అనే తేడా ఏమీ ఉండదు. ప్రతి ఒక్కర్నీ సమానంగా చూస్తారు. ఒక్క రోజు నేను సెట్‌లోకి వెళ్లిన వెంటనే ఆయన నన్ను చూశారు. ‘నువ్వు చక్కగా నటించావు’ అని ముందురోజు షూట్‌ గురించి ప్రస్తావించి, ప్రశంసించారు. ఆయన చెప్పే ప్రతి మాట నాకు ప్రేరణ కలిగించేది.

ప్రతి ఒక్కర్నీ రజనీ సర్‌ ఇలానే అభినందించేవారు. ఈ చిత్రంలో నా పాత్ర పెద్దది కావొచ్చు, చిన్నది కావొచ్చు.. కానీ నాకు ఇది ఓ పెద్ద అనుభవం’ అని చెప్పింది కాలా ఫేం సాక్షి అగ‌ర్వాల్ . పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌నున్నారు. వాస్త‌వానికి కబాలీ ఫిల్మ్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ ఆయ‌న వ‌ర్కింగ్ స్టైల్ న‌చ్చి ర‌జ‌నీ మ‌రో అవ‌కాశం ఇవ్వ‌డం విశేషం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news