Moviesకర్ణాటకలో దుమ్ము లేపుతున్న జనతా గ్యారేజ్.. బెంగుళూరులో ఇదే టాప్!!

కర్ణాటకలో దుమ్ము లేపుతున్న జనతా గ్యారేజ్.. బెంగుళూరులో ఇదే టాప్!!

అవును జనతా గ్యారేజ్ ఫీవర్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కన్నడ రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఒక రేంజ్ లో ఉంది …దానికి నిదర్శనమే అక్కడ ప్రదర్శితమవుతున్న బెనిఫిట్ షోలు. మాకు అందిన సమాచారం ప్రకారం 16+ ధియేటర్ లలో బెంగుళూరు లో బెనిఫిట్ షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఒకటి రెండు అంటే అనుకోవచ్చు కానీ పదహారు ని మించి అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ తారక్ క్రేజ్ ఏవిధంగా ఉందో.
బళ్లారి లో అయితే ఏకంగా పెద్ద పెద్ద తోరణాలు కట్టేశారు.

14199377_483186605222515_8369902302538786171_n

బెంగుళూరులో ప్రదర్శితమవుతున్న బెనిఫిట్ షోల వివరాలు మీరు క్రింద చూడవచ్చు.

Janathagarage having Highest Benefits show in bangalore (16+)
Urvashi – 6.05 am
Srinivasa S.G.palya- 6am
Radhakrishna- 7.30am
Chandrodaya- 5am
Tirumala- 5am
Lakshmi- 6am
Venkateshwara- 7am
BHOMIKA- 7am
Sandhya- 4am
Mukunda- 7am
Manasa- 4am
Murali gokula- 7:30am
Sri vajreshawari- 7:30am
Vaishnavi – 7am
Innovative multiplex- 8am
Rajarajeshwari-7.30am
And 2 or 3 theaters to be added.
and all the multiplexes showing at 8.30Am before regular timings.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news