Moviesజనతా గ్యారేజ్...32 డేస్...ఏరియా వైజ్ టోటల్ కలెక్షన్స్ డిటెయిల్స్

జనతా గ్యారేజ్…32 డేస్…ఏరియా వైజ్ టోటల్ కలెక్షన్స్ డిటెయిల్స్

సింహాద్రి సినిమాతో 21 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్…మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందుకోవడానికి మాత్రం దశాబ్ధం పైగానే పట్టింది. జనతా గ్యారేజ్ సినిమాతో ఎట్టకేలకు తను ఎధురుచూసిన విజయం దక్కింది. జనతా గ్యారేజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 83 కోట్లపై కలెక్షన్స్‌ రికార్డ్‌తో దూసుకుపోతుంది. 32 రోజులు కంప్లీట్ చేసుకున్నప్పటికీ ఇంకా సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. ధోనీ లాంటి సినిమాలు కూడా జనతా ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి. అటు అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దుమ్ములేపుతోంది జనతా గ్యారేజ్. ఇప్పటికే 1.802 million dollars కలెక్షన్స్ సాధించింది. కర్ణాటకలో శ్రీమంతుడు సినిమాని బీట్ చేసి పడేసింది జనతా గ్యారేజ్. 8.50 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో కన్నడ నాట దుమ్ము దులిపేశాడు ఎన్టీఆర్. ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయంలో కూడా శ్రీమంతుడు సినిమాను బీట్ చేయడానికి చాలా చాలా దగ్గరకు వచ్చేసింది జనతా గ్యారేజ్. బీట్ చేయడం ఖాయమని కూడా ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

జనతా గ్యారేజ్ 32 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

నైజాం – 19.3 Crores
వైజాగ్ – 7.48 Crores
ఈస్ట్ – 4.95 Crores
వెస్ట్ – 4.4 Crores
కృష్ణా – 4.47 Crores
గుంటూరు -6.1 Crores
నెల్లూరు – 2.3 Crores
సీడెడ్ – 11.7 Crores

మొత్తం ఎపి అండ్ తెలంగాణా – 60.7 Crores

కర్ణాటక- 8.62 crores
యూఎస్ఎ- 7.36 crores
కేరళ- 1.75 cores
తమిళనాడు- 1.2 crores
రెస్ట్ ఆఫీ ద వరల్డ్- 2.35 crores
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.4 crores

వరల్డ్ వైడ్ మొత్తం షేర్: 83.38 Crores

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news