Moviesబాలయ్య కొత్త పోస్టర్ వెనుక నమ్మలేని నిజాలు..?

బాలయ్య కొత్త పోస్టర్ వెనుక నమ్మలేని నిజాలు..?

నందమూరి హీరో బాలయ్య నటిస్తున్న జైసింహా సంక్రాంతి బరిలో నిలిచేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది బాలకృష్ణ నటిస్తోన్న 102 వ సినిమా కావడంతో ఈ సినిమాల మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు నందమూరి అభిమానులు.

డు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పవర్ స్టార్ నటిస్తోన్న అజ్ఞాతవాసి సినిమాతో పోటీ పడనుంది. తాజాగా జైసింహా సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. దీనిలో బాలయ్య కొత్తగా ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే మీసకట్టు, హెయిర్ స్టైల్ కొంచెం తేడాగా ఉండటం ఫాన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే పైసా వసూల్ దెబ్బకు కోలుకోలేని దెబ్బ్బ తిన్న డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై మీద భారీ పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు. అయితే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమా పై భారీ పెట్టుబడులు పెట్టి కొనేందుకు డిస్టిబ్యూటర్లు వెనుకడుగు వేస్తుండంతో చిత్ర యూనిట్ కొత్తగా ఆలోచన అమలు చేసింది. అందుకే బాలయ్య కొత్త స్టిల్ విడుదల చేశారు.
ఇందులో ఫ్యాక్షన్ లీడర్ గా, పోలీస్ కమీషనర్ గా బాలయ్య రెండు రకాల పాత్రలు చేస్తున్నట్టువార్తలు వినిపిస్తున్నాయి.చెన్నకేశవరెడ్డి సినిమాలో కూడా ఈ విధంగానే బాలయ్య రెండు పాత్రల్లో నటించాడు.

ఇప్పుడు జై సింహాలో ఇది రిపీట్ చేయబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాను జనవరి 13 విడుదల చేయడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే సంక్రాంతి బరిలో బాలయ్య సినిమాను డీ కొట్టేందుకు చాలా సినిమాలే సిద్ధంగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news