Gossipsజై లవ కుశ 14 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్...

జై లవ కుశ 14 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…

3 వరస విజయాల తరవాత NTR త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవ కుశ . ఈ సినిమా తో వరసగా 4 వ హిట్ కొట్టడమే  కాక , కెరీర్ లో 2 వ 100 కోట్ల సినిమాగా నిలిచింది జై లవ కుశ .

ఎన్టీఆర్ నటన చాతుర్యం ఆ రేంజ్ లో వుంది మరి . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం తెలుగు రాష్ట్రాలలోని  కాక కర్ణాటక మరియు ఓవర్సీస్ లో కూడా అద్భుతంగా వసూళ్లు రాబడుతుంది .

ఈ చిత్రం 3 వ వారం లోకి అడుగు పెట్టి  స్టడీ కలెక్షన్స్ తో నడుస్తుంది . 14 వ రోజు ప్రపంచవ్యాప్తంగ 1 కోటి షేర్ కలక్షన్స్ వసూల్ చేసిందని సమాచారం . దీంతో ఇప్పటి వరకు 76 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది . ఈ చిత్రం లాంగ్ రన్ లో జనతా గరాజే పేరిట వున్నా 85 కోట్ల షేర్ రికార్డు ని మరో వారం లో బ్రేక్ చేస్తుందని అంచనా .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news