News14 ఏళ్లకే ఆ అనుభవం పొందిన జబర్దస్త్ రష్మి..!

14 ఏళ్లకే ఆ అనుభవం పొందిన జబర్దస్త్ రష్మి..!

జబర్దస్త్ షోతో మంచి పాపులర్ అయిన రష్మి ఓ పక్క బుల్లితెర మీద యాంకర్ కు ఓ కొత్త కలరింగ్ తేవడమే కాకుండా గుంటూర్ టాకీస్ లో అమ్మడు రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. ఆ సినిమాతో రష్మి క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. ఓ పక్క సినిమాలు మరో పక్క బుల్లితెర షోలు ఇలా కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న రష్మి ఈమధ్యనే నెంబర్ 1 యారి షోలో పాటిస్పేట్ చేసింది.

రానా హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షోలో రష్మి రానా అడిగిన ఓ ప్రశ్నకు ఆడియెన్స్ అందరు అవాక్కయ్యే ఆన్సర్ ఇచ్చింది. ఇంతకీ రానా ఏమడిగాడు అంటే తన మొదటి ముద్దు అనుభవం ఎప్పుడు జరిగింది అని అడుగగా 14 ఏళ్ల వయసులోనే ఆ అనుభవం పొందానని చెప్పింది రష్మి. ఏదో అప్పట్లో ఓ ఎక్సయిట్ మెంట్ లో అలా జరిగిందని చెప్పింది రష్మి.

ప్రోగ్రాంలో రాపిడ్ ఫైర్ అంటూ నిజంగానే ఫైర్ బ్రాండ్ ప్రశ్నలతో గెస్టులను ఎటాక్ చేస్తున్నాడు రానా. రిలీజ్ అయ్యే సినిమాలు ప్రమోషన్స్ కోసం ఈ షోకి వస్తుండగా మిగతా టైంలో పాపులర్ గెస్టులతో షోని నడిపిస్తున్నారు. జెమిని టివిలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న ఈ షో బాగానే క్లిక్ అయినట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news