Videosబిగ్ బాస్ షో లో పచ్చి మోసం..?? రుజువులు చూపిస్తూ వీడియో...

బిగ్ బాస్ షో లో పచ్చి మోసం..?? రుజువులు చూపిస్తూ వీడియో హల్చల్

బిగ్ బాస్ షో.. గత కొన్ని వారాలుగా స్టార్ మా టీవీ ని నెంబర్ వన్ స్థానంలో ఉంచుతున్న రియాలిటీ షో. 14 మంది సెలెబ్రిటీలు.. 70 రోజులు.. 60 కెమెరాల మధ్యన ప్రపంచంతో సంబంధం లేకుండగా వారి వంట వారే వండుకోవాలి.. వారి బట్టలు వారే ఉతుక్కోవాలి.. ప్రతీ పని వారే చేసుకోవాలి అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న షో. ఇక ఈ షో నిజంగా ‘నిజమే’నా లేక పక్కా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్న షో నా అనే డౌట్లు చాలా మందికి ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే.. యూట్యూబ్ లో ఒక వీడియో బిగ్ బాస్ ప్రేక్షకులని మోసం చేసిందంటూ హల్ చల్ చేస్తుంది.. ఆ వీడియో మీకోసం

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news