Gossipsహైపర్ ఆది దెబ్బకి ఆమె స్టార్ అయ్యింది..!

హైపర్ ఆది దెబ్బకి ఆమె స్టార్ అయ్యింది..!

ప్రేమికుల రోజు జబర్దస్థ్ హైపర్ ఆది పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ఆది పెట్టిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే అది తొలిప్రేమ సినిమా షూట్ లో ఉన్నప్పుడు అక్కడ దిగిన పిక్ అని తెలిసింది. ఇంతకీ ఆది చేత ప్రపోజ్ చేయబడిన ఆ అమ్మయి ఎవరు.. ఎన్నాళ్ల నుండి ఆది ఆమెను ప్రేమిస్తున్నాడు లాంటి విషయాల పట్ల సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో చర్చలు జరిగాయి.

అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే తొలిప్రేమ షూటింగ్ టైంలో ఏదో సరదాగా దిగిన ఫోటో అదని తెలుస్తుంది. అయితే వాలెంటైన్స్ డే నాడు పెట్టాడు కాబట్టి ఆది ప్రపోజ్ చేసిన ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీశారు. అయితే ఆమెకు ఆదికి సంబంధం లేదట. ఆమె ఎవరో కాని సరదాగా ఆ పిక్ దిగినట్టు తెలుస్తుంది. జబర్దస్థ్ లో హైపర్ ఆది పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

hyper

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news