Newsకారులోనే దుకాణం పెట్టేసిన హీరోయిన్.. ఇలా రెచ్చిపోతే ఇక జనాలేం...

కారులోనే దుకాణం పెట్టేసిన హీరోయిన్.. ఇలా రెచ్చిపోతే ఇక జనాలేం కావాలి..! (వీడియో)

కేవలం ఆడియెన్స్ అటెన్షన్ మాత్రమే క్యాష్ చేసుకునే కొందరు హీరోయిన్స్ ఎంతకైనా సరే బరితెగించేయడం కామనే. ఇంతకుముందు ఎంతోమంది ఇలాంటి జిమ్మిక్కులే చేసి కొంతమేర క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆ కోవలోకే వెళ్లాలని ఏకంగా కారులోనే దుకాణం పెట్టేసింది హీరోయిన్ నికితా సోని. ఫేస్ బుక్ లైవ్ చాటింగ్ చేస్తూ అమ్మడు చేసిన అందాల ప్రదర్శన జనాలకు పిచ్చెక్కేలా చేసిందంటే నమ్మాలి.

ఇంటెన్షనల్ గా కుర్రాళ్లను ఆకర్షించేలా యద అందాలను చూపిస్తూ అమ్మడు చేసిన ఈ లైవ్ చాటింగ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొంతవరకు ఓకే కాని మరి ఇంతలా శృతిమించడం కూడా పద్ధతి కాదని కొందరు అభిప్రాయడుతున్నారు. అవకాశాల కోసం ఇలా తెగ పడటం ఏమన్నా ఆఫర్ వస్తే కాస్టింగ్ కౌచ్ అంటూ కామెంట్లు చేయడం వీరికి ఇదో హ్యాబిట్ గా మారింది.

సినిమాల్లో అవకాశాల కోసం ఇలా రెచ్చిపోయి ఆ అందాలనే ఆస్థులుగా పెట్టే ఈ భామలు రోజు రోజుకి ఇంతకన్నా నీచంగా తయారవుతున్నారు. మరి నికితా సోని ఈ లైవ్ చాటింగ్ వల్ల కొంతమేర నెటిజెన్ల అటెన్షన్ ఏర్పరచుకుంది కాని ఆమె బాగోతం చూసిన వారు మాత్రం అమ్మడు హీరోయిన్ కన్నా ఐటం గాళ్ గా పర్ఫెక్ట్ అని అంటున్నారు.

https://youtu.be/rjQ_eR4GG-E

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news