ఎంస్ రాజు కొడుకుతో నీహారిక హ్యాపీ వెడ్డింగ్ ….

sumanth ashwin niharika happy wedding

ఒక మనసు” సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసిన మెగా  డాటర్ నీహారిక పెళ్లి అంటూ ఇప్పటికే కొన్ని రకాల రూమర్స్ వచ్చాయి ఈమధ్యనే . వాటిని నాగబాబు తీవ్రంగా ఖండించారు కూడా .లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బిగ్ ప్రొడ్యూసర్ ఎం స్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ , నిహారిక హీరో హీరోయిన్లు గ ” హ్యాపీ వెడ్డింగ్” అనే సినిమా అనౌన్స్ చేసారు .

ఒక మనసు ఫ్లాప్ కావడంతో.. ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుంది నీహారిక. ఇప్పుడు సుమంత్ అశ్విన్ హీరోగా.. రూపొందనున్న హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నీహారిక హీరోయిన్ గా నటించబోతోందని అఫీషియల్ గ అన్నొస్ చేసేసారు . యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై . పాకెట్ సినిమా నిర్మాణంలో ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే టైటిల్ పై రూపొందనున్న చిత్రంలో.. సుమంత్ అశ్విన్-నీహారిక జంటగా యాక్ట్ చెయ్యనున్నారు .

ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు .. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నరేష్.. మురళీ శర్మ.. పవిత్రా లోకేష.. తులసి.. నిరోషాలు   నటించనున్నారు. అక్టోబర్ 4 నుంచి హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్ జోనర్ లో.. ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు.

Leave a comment