Moviesశేఖర్,వరుణ్ తేజ్ ఫిదా ట్రైలర్..

శేఖర్,వరుణ్ తేజ్ ఫిదా ట్రైలర్..

వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఫిదా. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు విడుదల చేసారు. జులై 21న విడుదల చేయనున్నట్టు ఇంతకుముందే ప్రకటించిన చిత్ర యూనిట్ ఈరోజు ఫిదా ట్రైలర్ ని విడుదల చేసారు.

పల్లెటూరి పచ్చందాలను…ఫామిలీ సెంటిమెంట్ తో కలగలిపి.. తనదైన స్టైల్ లో శేఖర్ కమ్ముల ఈ సినిమాని చిత్రీకరించారు.

ట్రైలర్ మీకోసం…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news