Gossipsసాహో లో విలన్ గ ఆ బాలీవుడ్ యాక్టర్

సాహో లో విలన్ గ ఆ బాలీవుడ్ యాక్టర్

ఇండియన్ మాగ్నమ్ ఓపస్ బాహుబలి  టాలీవుడ్ కె కాదు టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి బహు గర్వకారణం . ఈ చిత్రం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 5 సంవత్సరాల పాటు మరే కమిట్మెంట్స్ పెట్టుకోకుండా , చాల డెడికేటెడ్ గ పని చేసాడు . దానికి తగ్గ ఫలితం దేశవ్యాప్తంగ ప్రభాస్ కి క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పాలి . అదే జోరుతో ఇప్పుడు సాహో పేరుతో   త్రిభాషా చిత్రం చేస్తున్నాడు ప్రభాస్ . వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ , ఎక్సప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి గాను బాలీవుడ్ యాక్టర్స్ ని విల్లన్లు గ ఎంచుకున్నారట సుజిత్ . లిస్ట్ చూస్తే చాల పెద్దదిగా కనిపిస్తుంది  . నీల్ నితిన్ ముకేశ్ , అరుణ్ విజయ్ , మందిర బేడీ , విలన్లు గ ముందు నుండి అనుకుంటున్న వారే . అయితే ఇప్పుడు ఆ లిస్ట్ కి ఒక కొత్త పేరు యాడ్  అయ్యిందట . వెడ్నెస్డే లాంటి విన్నోతన చిత్రంలో మెయిన్ రోల్ ప్లే చేసిన నసీరుద్దీన్ షా , సాహూ లో మెయిన్ విలన్ గ ఎంచుకున్నారు దర్శకుడు సుజిత్  . దానికి నాసీర్రుద్దీన్ షా కూడా అంగీకరించినట్టు సమాచారం .

అయితే త్రిభాష చిత్రం తీస్తూ ఎక్కువ బాలీవుడ్ ఆక్టర్స్ తో నింపుతున్నారు సుజిత్ అనే విమర్శలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి . ప్రభాస్ కి విలన్లు గ ఈ బాలీవుడ్ నటులు ఎంత వరకు   సెట్ అవుతారో చూడాలి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news