Gossipsమగవారికీ సెక్స్ టార్చర్... రాధికా ఆప్టే ఇంకా ఏం చెప్తుందంటే ..?

మగవారికీ సెక్స్ టార్చర్… రాధికా ఆప్టే ఇంకా ఏం చెప్తుందంటే ..?

రాధికా ఆప్టే అటు ఆర్ట్ సినిమాలు, ఇటు కమర్షియల్ సినిమాల్లోనూ నటించింది. బోల్డ్ గా నటించటమే కాక బోల్డ్ గా మాట్లాడే ఈ మరాఠీ ముద్దుగుమ్మ మరోసారి వివాదాస్పద  వ్యాఖ్యలు చేసింది. గతంలో ఒకసారి లైంగిక వేధింపులను ఎదుర్కొందో, లేదో  తెలియదు కానీ, టాలీవుడ్‌పై మాత్రం ఆమె బాంబు లాంటి వార్తల్ని పేల్చింది. ఒక హీరో, నిర్మాత పడకగది రమ్మని పిలిచారని చెప్పి సంచలనం సృష్టించింది ఈ ముద్దు గుమ్మ.
లైంగిక వేధింపులు అంటే ఆడవారికే అనుకుంటారు అందరూ కానీ మగవారు కూడా ఆ వేధింపులకు గురవుతున్నారు. అది కూడా సినిమా ఇండ్రస్ట్రీ లో ఏ వేధింపులు ఎక్కువయ్యాయట. ఇప్పటివరకు
 సినిమా ఇండస్ట్రీలో అంటే  హీరోయిన్లకే ఎక్కువగా  ఈ వేధింపులు అనుకుంటాం. కానీ.. ఆడవారికే కాదు.. మగ వారికీ, ఆఖరికి చిన్నారులకీ.. ఈ వేధింపులు ఎక్కువే అంటోంది.. సంచలన కామెంట్లకు కేరాఫ్ గా నిలిచే రాధికా ఆప్టే.
 ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉందని రాధికా ఆప్టే అంటోంది. ఒక్క సినిమా రంగంలోనే కాదనీ.. ప్రతి చోటా ఇలాంటి సమస్య ఉందని చెబుతోంది. ఎవరో ఒకరిద్దరు ఈ సమస్యపై మాట్లాడితే ఎలాంటి రెస్పాన్స్ రాదంటున్న ఆప్టే.. ఒకేసారి పది మంది గొంతెత్తితే తప్ప.. విషయం వెలుగులోకి వచ్చే అవకాశం లేదంటూ వేదంతం చెప్తోంది ఈ బాలకృష్ణ హీరోయిన్.
 సెక్స్ వేధింపులకు గురిచేసే వారి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడడమే బెటర్ అంటోంది ఈ భామ. ఇలా చేస్తే మన పరువు కూడా పోతుంది కదా అంటూ కొంటే సమాధానం చెప్తోంది ఈ గడుసు సుందరి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news