Moviesనాగశౌర్య , రష్మిక ల "చలో" ఏరియాల వారీగా మూడు...

నాగశౌర్య , రష్మిక ల “చలో” ఏరియాల వారీగా మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు

వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య , రష్మిక మందాన జంటగా నటించిన చలో సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. వరుస వైఫల్యాల తర్వాత నాగ శౌర్య కి దక్కిన ఈ విజయం అతని కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షో నుండే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ వీకెండ్ లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5.65 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి నాగ శౌర్య కెరీర్ లో టాపర్ గా నిలిచింది.
ఇక మూడు రోజులకి గాను ఏరియాల వారీగా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి

నైజాం : రూ. 1.25 కోట్లు

సీడెడ్ : రూ. 0.46 కోట్లు

వైజాగ్ : రూ. 0.55కోట్లు

గుంటూరు : రూ. 0.34 కోట్లు

ఈస్ట్ : రూ. 0.34 కోట్లు

వెస్ట్ : రూ. 0.24 కోట్లు

క్రిష్ణా : రూ. 0.38 కోట్లు

నెల్లూరు : రూ. 0.14 కోట్లు

తెలుగు రాష్ట్రాలు : రూ. 3.70 కోట్లు

మిగతా రాష్ట్రాలు : రూ. 0.40 కోట్లు

రెస్ట్ అఫ్ ది వరల్డ్ : రూ. 1.55 కోట్లు

మొత్తం : రూ. 5.65 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news