Videosమనవడూ... నీ బిగ్ బాస్ కొత్త టీజర్ అదిరింది.. కేకహ... కేకస్య......

మనవడూ… నీ బిగ్ బాస్ కొత్త టీజర్ అదిరింది.. కేకహ… కేకస్య… కేకోభ్యహ

మనవడూ… నీ బిగ్ బాస్ కొత్త టీజర్ అదిరింది.. కేకహ… కేకస్య… కేకోభ్యహ అనాల్సిందే టీజర్ చూసిన ఎవరైనా… జులై 16 న మనముందుకు రాబోతున్న బిగ్ బాస్ తెలుగు వెర్షన్ వివరాలను తెలియచేస్తూ కట్ చేసిన టీజర్ చూస్తేనే ఎపుడెపుడు 16 వ తారీకు అవుతుందా అని ఆతృతగా ఉంది.. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ హావభావాలు ఈ షో పై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసేవిధంగా ఉన్నాయి. అలాగే ఇంతకీ బిగ్ బాస్ లో ఒకే ఇంట్లో 70 రోజుల పాటు ఉండే ఆ 12 మంది సెలెబ్రిటీలు ఎవరంటారు ???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news