Moviesభరత్ లెక్క ఎంత ?

భరత్ లెక్క ఎంత ?

భరత్ అనే నేను పై ఎన్ని భారీ అంచనాలున్నాయో వాటినన్నిటిని నిజం చేస్తూ సినిమా వచ్చింది. మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ లోనే ఏకంగా 60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారిగా మహేష్ స్టామినా చూపిస్తూ భరత్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు.

ఇక 3 రోజుల్లో భరత్ కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే

నైజాం 10 కోట్లు

సీడెడ్ 5.55 కోట్లు

ఉత్తరాంధ్ర 5.17 కోట్లు

గుంటూరు 5.57 కోట్లు

ఈస్ట్ 4.42 కోట్లు

వెస్ట్ 2.63 కోట్లు

కృష్ణా 2.77 కోట్లు

నెల్లూరు 1.42 కోట్లు

ఏపి/ తెలంగాణ టోటల్ కలక్షన్స్ 37.53 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 8 కోట్లు

ఓవర్సీస్ 13.70 కోట్లు

వరల్డ్ వైడ్ 59.23 కోట్లు

మొత్తం 99 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన భరత్ అనే నేను వారం లోనే లాభాల బాట పడుతుందని చెప్పొచ్చు. మహేష్ కెరియర్ లో భరత్ అనే నేను బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలుస్తుందని వస్తున్న వసూళ్లను చూస్తేనే చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news