Moviesభారత్ అనే నేను " ఓ వసుమతి " ...

భారత్ అనే నేను ” ఓ వసుమతి ” వీడియో సాంగ్

సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు తర్వాత వస్తున్న సినిమా భరత్ అనే నేను. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవగా.. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. మరి ఈ యంగ్ అండ్ డైనమిక్ సిఎం ఎలా ఉంటాడు అన్నది తెలుసుకోవాలంటే మాత్రం మరో 10 రోజులు వెయిట్ చేయాల్సిందే.ప్రస్తతం ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.ఓ వసుమతి లిరికల్ వీడియో సాంగ్ మీకోసం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news