Moviesభరత్ అనే నేను - బ్లాక్ బస్టర్ ప్రోమో

భరత్ అనే నేను – బ్లాక్ బస్టర్ ప్రోమో

మహేష్ లేటెస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యువ ముఖ్యమంత్రిగా మహేష్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల తర్వాత మహేష్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news