‘భరత్’ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

rajamouli shocking comments

సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా నిన్న రిలీజ్ అయ్యి అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిందని చెప్పొచ్చు. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల తర్వాత మహేష్ కొట్టిన సూపర్ హిట్ సినిమా భరత్ అనే నేను.

 

ఇక ఈ సినిమా చూసిన రాజమౌళి కొరటాల శివ, మహేష్ ల మీద ప్రశంసల వర్షం కురిపించాడు. పాలిటిక్స్ నేపథ్యంలో ఇలాంటి కథకు ఓకే చెప్పిన మహేష్ కు, సినిమా తీసిన కొరటాల శివకు కంగ్రాట్స్ చెప్పాడు. లోకల్ గవర్నెన్స్ ప్రస్థానపై స్పెషల్ గా కొరటాల శివను మెచ్చుకున్నాడు. ఇక ప్రెస్ మీట్ లో మహేష్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అని అన్నారు.

 

డివివి దానయ్య కు కంగ్రాట్స్ చెప్పిన రాజమౌళి. కాస్టింగ్ పర్ఫెక్ట్ అంటూ ట్వీట్ చేశారు. ఓవరాల్ గా భరత్ అనే నేను మూవీ మహేష్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు.

 

Leave a comment