Movies"నా పేరు సూర్య" లవ్ ఫీల్ రొమాంటిక్ వీడియో సాంగ్

“నా పేరు సూర్య” లవ్ ఫీల్ రొమాంటిక్ వీడియో సాంగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయితగా సూపర్ హిట్ సినిమాలను అందించిన వక్కతం వంశీ మెగాఫోన్ పట్టుకున్న సినిమా నా పేరు సూర్య. బన్ని యాంగ్రీ సోల్జర్ గా కనిపిస్తున్న ఈ సినిమా మే 4న రిలీజ్ అవుతుంది.ఐతే ఈ సినిమా సాంగ్స్ ఒకొక్కటిగా యూట్యూబ్ లో రిలీజ్ అవుతున్నాయి.ప్రస్తుతం రిలీజ్ ఐనా ఒక బ్యూటిఫుల్ సాంగ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news