‘సంక్రాంతికి పోటీ మామూలే.. చిరు సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా’: బాలయ్య

balayya interview gautamiputra satakarni krish

Nandamuri Balakrishna has revealed some interesting topics about his prestigious 100th project Gautamiputra Satakarni in the latest interview. Read below article to know more details.

చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాల మీద సాధారణంగానే ఎనలేని అంచనాలు నెలకొంటాయి. ఆ మూవీలోని భారీతనం, వీరోచిత యుద్ధ సన్నివేశాలు, ఆనాటి చరిత్ర ఆకట్టుకునేలా ఉంటాయి కాబట్టి.. వాటిపై ఆడియెన్స్ ఆసక్తి చూపుతారు. నందమూరి బాలయ్య వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీపైనా అంతకంటే ఎక్కువే క్రేజ్ నెలకొంది. పైగా.. ఇది ఆయన మైల్‌స్టోన్ మూవీ కావడం, క్రిష్‌లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించడంతో.. దీనిపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అవి రెట్టింపయ్యేలా బాలయ్య తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

‘శాతకర్ణి’ని తాను కావాలని ప్లాన్ చేయలేదని, వందో సినిమా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా కథలు వింటుండగా ఈ స్టోరీ తనకు విపరీతంగా నచ్చిందని బాలయ్య చెప్పారు. తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరైన శాతకర్ణి కథని వినగానే తనలో ఉత్సాహం వచ్చేసిందని.. అలాంటి గొప్ప వ్యక్తి స్టోరీని ఆడియెన్స్‌కి చెప్తున్నామన్న ఆలోచన కలగగానే వెంటనే ఒప్పేసుకున్నానని అన్నారు. నిజానికి ఇలాంటి ఒక ప్రత్యేక సినిమా తన వందో మూవీ కావడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా బాలయ్య పేర్కొన్నారు. ఈ చిత్రం తాను ప్రత్యేకంగా కసరత్తులు ఏమీ చేయలేదని.. క్రిష్ గారి విజన్, నాన్నగారు కూడా ఈ సినిమా చేయాలనుకొని ఉండడం లాంటివన్నీ తనని ముందుకు నడిపించాయన్నారు. యుద్ధ సన్నివేశాల కోసం తాను ఎలాంటి శిక్షణ తీసుకోలేదని.. గతంలో ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ చేస్తున్నప్పుడు ఆ మూవీలకు అవసరంటే చేశానని.. ఇప్పుడదే ఉత్సాహంతో ‘శాతకర్ణి’ యుద్ధ సన్నివేశాలు చేశానని అన్నారు.

ఇక దర్శకుడు క్రిష్ గురించి చెబుతూ.. అతడ్ని ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో పోల్చారు. అంతటి అద్భుతమైన దర్శకుడు క్రిష్ అని పేర్కొన్నారు. ఇంత తక్కువ టైంలోనే ఈ పెద్ద సినిమాని కంప్లీట్ చేసిన క్రిష్ అండ్ టీంకే క్రెడిట్ అంతా దక్కుతుందన్నారు. ఒక మంచి పనిచేస్తున్నపుడు పంచ భూతాలన్నీ మనకు సహకరిస్తాయంటారు. అలా ఈ సినిమా షూటింగ్ జార్జియా, మొరాకో లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది కలగలేదని బాలయ్య చెప్పుకొచ్చారు. హేమమాలిని గురించి చెబుతూ.. గతంలో నాన్నగారి సినిమాలో నటించిన ఆమె.. మళ్ళీ ఇన్నేళ్ళకు తెలుగులో ఒక బలమైన పాత్రతో మెప్పించనున్నారని తెలిపారు. శ్రియ చాలా తెలివైన నటి అని.. ఆమె ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారని.. కబీర్ బేడి కూడా విలన్‌గా చాలా బాగా చేశారని బాలయ్య చెప్పారు.

తన వందో సినిమా స్థాయికి తగ్గ చిత్రంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని చెప్పుకోవచ్చని.. 2 గంటల 15 నిమిషాల్లో కథకు అవసరమయ్యే అన్ని అంశాలతో క్రిష్ ఒక గొప్ప సినిమా తీశాడని.. సినిమాకు ఏది అవసరమో దాన్నే చెప్పడానికి అందరినీ ఒప్పించడంలో క్రిష్ చూపిన ప్రతిభ వల్లే ఇది సాధ్యమైందని బాలయ్య అన్నారు. ఇక చివరగా చిరంజీవి మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ పోరుపై ఆయన మాట్లాడుతూ.. పండక్కి సినిమాల మధ్య పోటీ ఉండడం అన్నది ఎప్పుడూ ఉంటుందని, ముఖ్యంగా సంక్రాంతికి ప్రతిసారీ రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతూనే ఉంటాయని, ఇప్పుడొస్తున్న చిరు, తన సినిమాలు రెండు ప్రతిష్టాత్మకమైనవేనని, ఈ రెండు సినిమాలూ విజయం సాధించాలని కోరుకుంటున్నానని బాలయ్య వెల్లడించారు.

Share Your Thoughts

comments

Tags: , , , , , , , , , , , , , , ,
Latest Telugu Movie News
గౌతమిపుత్రుడి క్లోజింగ్ కలెక్షన్లు.. మంచి లాభాలు పంచిన శాతకర్ణి !!
తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘సింగం-3’ రెండు రోజుల కలెక్షన్ల వివరాలు!!
“ఓం నమో వెంకటేశాయ ” ఏరియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్
‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ ఏరియాల వారీగా 28 రోజుల వసూళ్ల వివరాలు
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
20 కోట్ల క్లబ్ లోకి చాలా నేచురల్ గా చేరిన నాని లోకల్ .. 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు!!
తారక్ సినిమాలో హాలీవుడ్ మాయాజాలం.. కొత్త ఎన్టీఆర్‌ని చూడ్డానికి మీరు రెడీనా?
యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్న ‘కాటమరాయుడు’.. అతి తక్కువ టైంలోనే చారిత్రాత్మక రికార్డ్
గంటలో తిరుగులేని రికార్డ్ నమోదు చేసిన ‘కాటమరాయుడు’ టీజర్
‘నేను లోకల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు.. చాలాకాలం తర్వాత సెకండ్ ప్లేస్ కొట్టేసిన నాని
Latest Telugu News
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
104 జ్వరంతో డాన్స్.. మెగాస్టార్ ఊరికినే అయిపోరు.. రియల్లీ హాట్స్ ఆఫ్ చిరు !!
ఆ రోజు అలా చేసుంటే.. అలా తొందర పడి ఉంటే.. వామ్మో ఇన్ని కోట్ల అభిమానులు ?
మహిళలు బట్టలు లేకుండా నగ్నంగా ఆ పని చేస్తారంటా!! వారి శాలరీ ఇదే!!
పవన్ కళ్యాణ్ ఉపయోగించే మొబైల్ ఏంటో తెలుసా ? ఎందుకు వాడుతున్నాడో తెలుసా ?
షాప్ ఓనర్‌తో నాగ్ బ్యూటీ రొమాన్స్.. నెట్టింట్లో దుమారం రేపుతున్న వీడియో
అయ్యబాబోయ్.. ఈ జిమ్ చాలా హాట్ గురూ!
వర్మ టీట్లపై ‘అలాంటివారిని’ అంటూ ఘాటుగా స్పందించిన చిరు కూతురు
బయటపడ్డ దేవిశ్రీప్రసాద్ అసలు రంగు.. డబుల్ గేమ్ బాగానే ఆడుతున్నాడుగా!
డాక్టర్‌ని వేశ్యగా మార్చిన ‘ఓ యాడ్’.. విచారణలో వెలుగుచూసిన షాకింగ్ ట్విస్ట్
Telugu Latest Gossips
ఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు పాత్రలు ఇవే!! యంగ్ హీరోల్లో మొదటివాడు..
‘సంభవామి’ యూఎస్ రైట్స్‌కి కళ్లుచెదిరే రేటు.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్
పవన్ ‘ధమాకా’ని ఫుల్లుగా వాడేసుకుంటున్న అల్లుఅర్జున్
షాక్ : కిడ్నీ సమస్యతో ఆసుపత్రిపాలైన తెలుగు స్టార్ హీరో
రత్తాలుతో చిందులు వేయనున్న తారక్.. కాకపోతే ఓ చిన్న ట్విస్ట్!
చెర్రీతో సమంత రొమాన్స్.. ఎట్టకేలకు తొలిసారి సెట్ అయిన జోడీ
ఆ ఐదుగురిపై కన్నేసిన ఎన్టీఆర్.. ఎవరికి పచ్చజెండా ఊపుతాడో?
చిరు 151వ చిత్రానికి రెడీ అవుతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’
మెగా అభిమానులకి బంపర్ న్యూస్: మెగాస్టార్ రాబోయే రెండు సినిమాలు ఇవే!!
షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
Latest Videos
శశి కళ కి భారీ షాక్ !! కల్లలైన ముఖ్యమంత్రి కలలు!! 10 సంవత్సరాలు అనర్హురాలు!!
మీరు పుట్టిన నెలను బట్టి.. మీరు ఎలాంటివారో తెలుసుకోండి!!
మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి .. మీరు ఎలాంటి వారో తెలుసుకోండి !!
కాటమరాయుడు టీజర్ ని మించి అలరిస్తున్న పవన్ కళ్యాణ్ రేర్ వీడియో.. బండ్ల గణేష్ కాళ్ళు పడుతుండగా
రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!
టీజర్ టాక్ : ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’
ఎన్టీఆర్ కి మరియు ఫ్యాన్స్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన బండ్ల గణేష్ !!
రవితేజని నిండా ముంచేసిన నిర్మాత బండ్లగణేష్
మోషన్ పోస్టర్ టాక్ : లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ‘టచ్’ చేసిన రవితేజ
ఈసారి హద్దులు చెరిపేసిన ఇలియానా.. బాత్ టబ్‌లో బట్టలు లేకుండా..