Moviesబాలయ్య 'పైసా వసూల్' లీకైన క్లైమాక్స్ ఫైట్ వీడియో ......

బాలయ్య ‘పైసా వసూల్’ లీకైన క్లైమాక్స్ ఫైట్ వీడియో … మార్షల్ ఆర్ట్స్ కుమ్మేస్తున్న బాలయ్య

బాలయ్య పూరి జగన్నాధ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పైసా వసూల్ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పోర్చుగల్ లో పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.పూరి జగన్నాధ్ సినిమా అంటేనే హీరోయిజం స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్తాడు.అటువంటిది ఇక బాలయ్యతో సినిమా అంటే అసలు వినటానికే చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది.ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క శివమణి తప్ప ఎక్కువగా యంగ్ హీరోలతో పనిచేసిన పూరి, బాలయ్యతో పనిచేయటం సినిమాపైన అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. ఆ అంచనాలకి తగ్గట్లుగానే ఆ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశపు ఫైట్ వీడియో యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. బాలయ్య మార్షల్ ఆర్ట్స్ చేస్తూ రౌడీలను కుమ్ముతున్నాడు. ఆ స్టైల్ ఆ స్పీడ్ చూస్తుంటే బాలయ్య ఫ్యాన్స్ కి ఈ ఫైట్ పండగే అనిపిస్తుంది. ఆ లీకైన ఫైట్ వీడియో మీకోసం…

https://youtu.be/pn_zS3Rtax0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news