Gossipsషాకింగ్ న్యూస్ : బాలయ్య ఇల్లు కూల్చివేత .. కారణాలివే !!

షాకింగ్ న్యూస్ : బాలయ్య ఇల్లు కూల్చివేత .. కారణాలివే !!

నందమూరి బాలకృష్ణ ఇల్లు షాపింగ్ మాల్ గా మారబోతుందా.. జూబ్లి హిల్స్ రోడ్ నెంబర్ 63లో ఉన్న తన ఇల్లు మాల్ గా మారుస్తున్నారని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఇల్లు ప్లేస్ లో మాల్ నిర్మించబడుతున్నారట. ఇందుకు సంబందించిన అగ్రిమెంట్ కూడా పూర్తయిందని అంటున్నారు.

ఆ ఇల్లు బాలయ్యకు ఎంతో కలిసి వచ్చిందని.. అలాంటి ఇల్లుని బాలయ్య కూల్చేసేందుకు సిద్ధపడ్డాడా అని షాక్ అవుతున్నారు. కేవలం అక్కడే కాదు హైదరాబాద్ లో మరికొన్ని చోట్ల కూడా ప్లేసులు ఉన్నట్టు తెలుస్తుంది. మరి బాలయ్య ఎందుకు ఇక్క ఇల్లు కూలగొట్టాలనుకున్నాడో తెలియట్లేదు.

ఈ వార్తలకు బాలయ్య ఫ్యాన్స్ షాక్ అవుతుండగా.. ఇది నిజమా లేక రూమరా అన్నది తెలియాల్సి ఉంది. తనకు ఎంతో సెంటిమెంట్ గా ఉన్న ఈ ఇంటిని బాలయ్య కోల్పోతాడా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news