Gossipsవరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఎవరో తెలుసా

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఎవరో తెలుసా

మహానుభావుడు చిత్రం సూపర్ హిట్ తో శర్వానంద్ మినిమం గ్యారంటీ హీరో అయిపోయాడు . ఎక్ష్ప్రెస్స్ రాజా , శతమానం భవతి , మహానుభావుడు , ఇలా వరస హిట్లు సాధించడమే కాగా పెద్ద హీరో సినిమాలతో పోటీగా రీలీజ్ చేసి సక్సెస్ సాధించాడు సర్వా .sharvanand

అయితే ఈ విజయాలు సర్వా కు అంత ఈజీగ రాలేదనే చెప్పాలి . 2004 వ సంవత్సరం లో తెరంగేట్రం చేసిన శర్వానంద్ ఒక్క యువసేన చిత్రం లో తప్ప తక్కిన అన్ని చిత్రాలలోనూ సైడ్ రోల్స్ తోనే సరిపెట్టుకున్నాడు. 2008 లో క్రిష్ దర్శకత్వం లో గమ్యం సినిమా లో హీరో గ చేసి మంచి నటుడుగ కూడా పేరు తెచ్చుకున్నాడు . ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ్ లో కూడా సైమల్టేనియస్ గ చాల చిత్రాలలో నటించాడు సర్వా.shravanand

2011 లో తాను నటించిన తమిళ్ చిత్రం ‘ ఎంగేయుమ్ ఎప్పోదుం’ కి గాను బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు దక్కింది సర్వాకి . అదే చిత్రం తెలుగు కి ‘ జర్నీ’ గ డబ్ అయ్యి సూపర్ హిట్ ఐన సంగతి తెలిసిందే . ఇండియా టుడే అనే చిత్రం తో మలయాళం లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు సర్వా. తర్వాత తెలుగు లో చేసిన 4 , 5 సినిమాలు ప్లాప్ గ నిలిచి చేదు అనుభవాలను మిగిలిచాయాయి సర్వాకి . మళ్ళి సుప్రీత్ దర్శకత్వం లో వచ్చిన రన్ రాజా రన్ సినిమా తో సక్సెస్ ని అందుకున్నాడు . ఈ సినిమాతో మినిమం గ్యారంటీ హీరో అయిపోయాడు శర్వానంద్ .sharvanand

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news