మొగలిరేకుల భామ రొమాంటిక్ సాంగ్ .. బూతు సినిమాని తలపించేలా రెచ్చిపోయారు

anchor karuna promise movie romantic video going viral

Anchor Karuna romantic video of promise movie going viral on internet.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే భామలందరూ అందాల ప్రదర్శనని నమ్ముకోవాల్సిందే. అప్పుడే వారికి ఒక్కొక్కటిగా అవకాశాలు వస్తాయి. ఒకవేళ తమ అందాల్ని ఆరబోయకపోతే.. కెరీర్ గల్లంతే. ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోయిన్లు సైతం ఆరోజుల నుంచి వచ్చినవారేనని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాంకర్లు కూడా అదే బాపతన్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. రష్మీ గౌతమ్, శ్రీముఖిలు ఆల్రెడీ ‘హాట్’ పరీక్షలు రాసొచ్చారని ఈమధ్యే బట్టబయలైంది. తాజాగా వీరి సరసన మరో యాంకరమ్మ అయిన కరుణ కూడా చేరిపోయింది.

‘విహారి’ టీవీ షోకి యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈమె.. ఒకప్పుడు ‘ప్రామిస్’ అనే సినిమాలో నటించింది. అసలు ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో? పోయిందో? పక్కాగా తెలీదు కానీ.. అందులో ఓ పాట మాత్రం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అంతలా ఆ సాంగ్ యాంకర్ కరుణ రెచ్చిపోయింది. పాట మొదలైనప్పటి నుంచి చివరివరకు.. ఒకటే రొమాన్స్. మధ్యలో ఓచోట వీరు చేసే శృంగార వ్యవహారాలు చూస్తే.. అమ్మో అనాల్సిందే. బుల్లితెరపై పక్కింటి అమ్మాయిలా కనిపించే కరుణ.. ఇంతలా రెచ్చిపోయిందా? అని నోళ్లువెళ్లబెట్టుకుంటారు. లిప్‌లాక్, హగ్‌లు, టచింగ్‌లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘బూతు’ సినిమాని తలపించేలా ఇద్దరూ ఈ వీడియోలో ఘాటుతనాన్ని పండించేశారు. మీరూ ఓసారి ఎంజాయ్ చేసుకోండి..

More from my site