Moviesవామ్మో ! బన్నీ అంత రిస్క్ చేశాడా ?

వామ్మో ! బన్నీ అంత రిస్క్ చేశాడా ?

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందేఇటీవలే ఈ సినిమాకి సంభందించి యాక్షన్ సీన్స్ ని కూడా చిత్రీకరించారుఇప్పుడా సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయని దర్శకుడు వంశీ తెగ మురిసిపోతున్నాడు.

ఇదంతా బన్నీ క్రెడిట్ గానే వంశీ చెప్పుకుంటున్నాడుఎందుకంటే ఆ యాక్షన్ ఏపీసోడ్స్ చాలా రిస్స్ తో కూడుకొన్నవి అటవాటిని బన్నీ ఎలాంటి డూబ్ లేకుండా స్వయంగా చేశాడటవాటిని తెరపై చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ కి గురవుతారని వంశీ చెప్పుకొంటున్నాడు.

దర్శకుడు వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమాఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారుఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ర్ రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారుఅదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబుభరత్ అను నేను‘ కూడా ప్రేక్షకులకు కనువిందు చేయబోతోందిదీంతో స్టయిలీష్ స్టార్సూపర్ స్టార్ ల బాక్సీఫీసు ఫైట్ తప్పేలా కనిపించడంలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news