Gossipsకాపీ వివాదం పై ఫైన్ ఎంతో తెలిస్తే షాకే..

కాపీ వివాదం పై ఫైన్ ఎంతో తెలిస్తే షాకే..

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇది లార్గో వించ్ కు దగ్గర సంబంధాలున్నాయని అంటున్నారు. 2008లో వచ్చిన లార్గో వించ్ సినిమా హాలీవుడ్ లో యావరేజ్ గా నిలిచినా సరే తెలుగులో మాత్రం ఆ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెరిగింది.
ఇక ఈ సినిమా అనుకుని చేశారా.. లేక స్పూర్తి పొందారా తెలియదు కాని ఆ సినిమా రీమేక్ రైట్స్ కొనేసిన టిసీరీస్ అజ్ఞాతవాసి మీద గురి పెట్టారు. అయితే ఈ సినిమాను బయటకు తెచ్చేలా 70 లక్షలతో మ్యాటర్ క్లోజ్ చేశారని తెలుస్తుంది. టి-సీరీస్ తో క్లియర్ చేసుకున్నాకనే ఈ సినిమాపై కాపీ న్యూస్ లు ఆగాయి. మొత్తానికి అజ్ఞాతవాసి సినిమా పవన్ కెరియర్ లో మంచి సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు.http://www.telugulives.com/telugu/agnathavasi-review/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news