Gossips"అదుగో" టీజర్ ఇంత దారుణమా..

“అదుగో” టీజర్ ఇంత దారుణమా..

టీజర్‌లో రవిబాబు బంటి ( పందిపిల్ల) గురించి గొప్పగా చెప్తూ పరిచయం చేస్తుంటే.. బంటి రవిబాబుని తిడుతుండడం ఫన్నీగా ఉంది. ‘సినిమాలో బంటి చాలా బాగా నటించాడు’ అని రవిబాబు పొగుడ్తుంటే.. ఇందుకు బంటి కౌంటర్‌గా ‘వీడు మాత్రం డైరెక్షన్‌ చాలా నీచంగా చేశాడు’ అంటుంది. దాంతో రవిబాబుకు కోపం వచ్చి ‘రేయ్‌ కోటి.. వీడిని ముక్కలు ముక్కలుగా నరికి బిరియాని చేసి సాయంత్రం నాకు పార్శిల్‌ పంపు’ అనడంతో బంటి పారిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news